Main Menu

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the love

తెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు. అదే సమయంలో టీడీపీ నేతలు సోము వీర్రాజుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. ఏకంగా సోము వీర్రాజు కుటుంబీకులకు 46లక్షల రూపాయలు అక్రమ మార్గంలో బ్యాంకు అకౌంట్లలో జమ అయినట్టు ఆధారాలున్నాయని తెలిపారు. అవి కూడా రొయ్యల చెరువులకు, ఇతర అనుమతులు ఇప్పిస్తాననే పేరుతో తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం లో అధికారంలో ఉండడాన్ని అవకాశంగా చేసుకుని అందరి దగ్గర వసూళ్ల పర్వం సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకోవాలన్నారు. తాను ఆధారాలు అందిస్తానని తెలిపారు.






Related News

కోట్ల రాక‌కు కేఈ అడ్డంకి, చేరిక వాయిదా

Spread the loveమాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి సైకిలెక్క‌డం వాయిదా ప‌డింది. ఆయ‌న‌కు అనుకోని ఆటంకం ఏర్ప‌డింది.Read More

నంద‌మూరి అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్

Spread the loveనందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే బాల‌య్య వార‌సుడిని హీరో చేసేందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *