ఎమ్మెల్యే మ‌న‌సుదోచిన ఐఏఎస్ అధికారిణి

kerala
Spread the love

ఓ ఐఏఎ్‌సకు, ఎమ్మెల్యేకు మధ్య ప్రేమ చిగురించింది! ఆ అధికారి.. కేరళలో తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌ దివ్య అయ్యర్‌ (32). ఆమె మనసు దోచుకున్న మనోహరుడు.. మాజీ స్పీకర్‌ కార్తికేయన్‌ కుమారుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శబరినాధన్‌ (34). వీళ్లిద్దరి ప్రేమ గురించి ఇన్నాళ్లూ స్థానిక మీడియా కోడై కూస్తోంది. ఆ వార్తలను శబరినాధన్‌ తాజాగా ధ్రువీకరించారు. తాను దివ్యను తిరువనంతపురంలో కలిశానని.. తమ అభిప్రాయాలు, అభిరుచులు ఒకటేనని తెలుసుకుని.. రెండు కుటుంబాల్లోని పెద్దల అనుమతితో, ఆశీస్సులతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నామని ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. ఆసక్తికరమైన విషయమేంటంటే.. శబరినాధన్‌ తండ్రి దివంగత కార్తికేయన్‌ పెళ్లి కూడా కేరళలో ఒకప్పుడు పెద్ద సంచలనమే. కేరళ రాజకీయాల్లో ఎదుగుతున్న దశలో ఆయన.. లెక్చరర్‌ అయిన ఎంటీ సులేఖతో ప్రేమలో పడ్డారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లిచేసుకున్నారు.


Related News

poonam

ఆమె కోరడంతో నోరు విప్పబోతున్న పవన్

Spread the loveజనసేనాని స్పందిస్తున్నారు. కత్తి మహేష్ డిమాండ్ చేసినట్టుగా ఆయన నోరు విప్పే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు సమయంRead More

dhoni

ధోనీకి షాకిచ్చిన కశ్మీరీలు

Spread the loveటీమిండియా స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ కశ్మీర్ లో పర్యటించాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీRead More

 • విదేశీ మహిళలతో వెబ్ సైట్లు
 • నందుల కొలమానం ఏమిటి?
 • కాజల్ అప్పుడలా…ఇప్పుడిలా..!
 • బాబు చెప్పింది చేయమంటే పోలీసులతో తన్నించారు..
 • సినీనటితో స్వామీజీ రాసలీలలు
 • బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత
 • భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు
 • సిబ్బందికి ‘టాటా’
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *