భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు

manojnad_2584
Spread the love

తెలుగు రాష్ట్రాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. సామాన్యులకే కాక సెల‌బ్రిటీల‌కు కూడా ఈ రెయిన్ ఎఫెక్ట్ త‌గిలింది. అయితే సోమ‌వారం రోజు రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి తెలుగు సినీ నటుడు మనోజ్ నంద‌న్ కారు పూర్తిగా ధ్వంస‌మైంది. గ‌చ్చిబౌలిలోని ప్ర‌హ‌రీ గోడ ప్ర‌క్క‌న ఆయ‌న‌ కారు పార్క్ చేసి ఉండ‌గా, గోడ ఒక్క‌సారిగా కూలి మ‌నోజ్ నంద‌న్ కారుపై ప‌డింది, దీంతో ఈయ‌న కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ విష‌యాన్ని మ‌నోజ్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియ‌జేశాడు. భారీ వ‌ర్షాల కార‌ణంగా గోడ కూలి చాలా కార్ల‌పై ప‌డింది. అందులో నా కారు కూడా ఉంది. అదృష్ట‌వ‌శాత్తు ఆ కారులో ఎవ‌రు లేరు అని కామెంట్ పెట్టి త‌న కారుకి సంబంధించిన ఫోటోల‌ని పోస్ట్ చేశాడు.






Related News

porn watching

బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత

Spread the loveతనను తాను దైవంగా ప్రకటించుకున్న ఓ బాబా జననాంగాన్ని కోసేసుకున్నారు. రాజస్థాన్‌లోని తారానగర్‌లో మంగళవారం ఈ ఘటనRead More

manojnad_2584

భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు

Spread the loveతెలుగు రాష్ట్రాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. సామాన్యులకే కాక సెల‌బ్రిటీల‌కు కూడాRead More

  • సిబ్బందికి ‘టాటా’
  • నాలో లోపాలు నాకు తెలుసాయ్..
  • ఆ క్లబ్ లో అర్జున్ రెడ్డి
  • ఎఫ్ బీ, గూగుల్ కి హైకోర్ట్ నోటీసులు
  • ప‌వ‌న్ ఫ్లెక్సీ చుట్టూ వివాదం..!
  • బాబు పాల‌న మీద ఈ రివ్యూ చదివారా..?
  • హెరిటేజ్ పాలు తాగి ఆస్ప‌త్రి పాలు..!
  • వైసీపీ సార‌ధిగా ష‌ర్మిల‌
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *