ఆ క్లబ్ లో అర్జున్ రెడ్డి

Kiss-Posters-of-Arjun-Reddy-Removed-in-Telugu-States-1
Spread the love

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి, ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. వివాదాలతోనే భారీ పబ్లిసిటీ పొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ అర్జున్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఓవర్ సీస్ లో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరక్కపోయినా.. మంచి టాక్ రావటంతో వసూళ్లు భారీగా ఉన్నాయి. తొలి రోజు 4.6 లక్షల డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా రెండో రోజు 2.8 లక్షల డాలర్లు వసూళు చేసింది. ఇప్పటి మంచి వసూళ్లు సాధింస్తుండటంతో తొలి వారాంతానికి మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు జోడిగా షాలిని పాండే నటించింది.






Related News

cbn-pawan-jagan-666-23-1474631821

జగనా..జనసేనా? తేల్చుకోలేకపోతున్నారు!

Spread the loveగోదావరి జిల్లాల్లో చాలామంది నేతలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది.Read More

social-escort-agencies-singapore_0

విదేశీ మహిళలతో వెబ్ సైట్లు

Spread the loveదాదాపు 10 దేశాలకు చెందిన మహిళలతో 30 ఎస్కార్టు వెబ్‌సైట్లు నడుపుతున్న ఓ యువకుడిని ఇండోర్‌ పోలీసులుRead More

  • నందుల కొలమానం ఏమిటి?
  • కాజల్ అప్పుడలా…ఇప్పుడిలా..!
  • బాబు చెప్పింది చేయమంటే పోలీసులతో తన్నించారు..
  • సినీనటితో స్వామీజీ రాసలీలలు
  • బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత
  • భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు
  • సిబ్బందికి ‘టాటా’
  • నాలో లోపాలు నాకు తెలుసాయ్..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *