ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ కు స‌న్మానం

index
Spread the love

ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ వాసుదేవీ దీక్షితులు, ఐఅండ్ పీఆర్ జేడీ శ్రీనివాస్ కి స‌న్మానం జ‌రిగింది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విలేక‌ర్ల‌తో ముఖాముఖీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌ర్ల‌కు వాసుదేవ దీక్షితులు ప‌లు సూచ‌న‌లు చేశారు. విష‌య అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. జ‌ర్న‌లిస్టుల‌కు ప్రెస్ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే అంద‌రికీ పున‌రుశ్ఛ‌ర‌ణ త‌ర‌గ‌తులు చేప‌డ‌తామ‌న్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర్చాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా అప్ డేట్ ఏపీ ప్ర‌తినిధి జీ భాస్క‌ర్ ఆధ్వ‌ర్యంలో వాసుదేవ దీక్షితులుతో పాటుగా జేడీ శ్రీనివాస్ కు స‌న్మానం చేశారు. డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌కు త‌గిన గుర్తింపు ఇవ్వాల‌ని కోరారు. డీడీ ఫ్రాన్సిస్ , కూచిపూడి శ్రీనివాస్, భాస్క‌ర్ రావు స‌హా ప‌లువురు పాల్గొన్నారు.

index


Related News

porn watching

బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత

Spread the loveతనను తాను దైవంగా ప్రకటించుకున్న ఓ బాబా జననాంగాన్ని కోసేసుకున్నారు. రాజస్థాన్‌లోని తారానగర్‌లో మంగళవారం ఈ ఘటనRead More

manojnad_2584

భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు

Spread the loveతెలుగు రాష్ట్రాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. సామాన్యులకే కాక సెల‌బ్రిటీల‌కు కూడాRead More

 • సిబ్బందికి ‘టాటా’
 • నాలో లోపాలు నాకు తెలుసాయ్..
 • ఆ క్లబ్ లో అర్జున్ రెడ్డి
 • ఎఫ్ బీ, గూగుల్ కి హైకోర్ట్ నోటీసులు
 • ప‌వ‌న్ ఫ్లెక్సీ చుట్టూ వివాదం..!
 • బాబు పాల‌న మీద ఈ రివ్యూ చదివారా..?
 • హెరిటేజ్ పాలు తాగి ఆస్ప‌త్రి పాలు..!
 • వైసీపీ సార‌ధిగా ష‌ర్మిల‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *