Main Menu

బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత

porn watching
Spread the love

తనను తాను దైవంగా ప్రకటించుకున్న ఓ బాబా జననాంగాన్ని కోసేసుకున్నారు. రాజస్థాన్‌లోని తారానగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 30ఏళ్ల సంతోష్‌ దాస్‌కు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఇరుగుపొరుగు వారు ఆరోపించారు. దీంతో ఆయన తన జననాంగాన్ని కోసేసుకున్నారు. ప్రస్తుతం ఆయన బికనేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి స్థిమితంగానే ఉందని పోలీసులు తెలిపారు.






Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *