నాలో లోపాలు నాకు తెలుసాయ్..

nara lokesh
Spread the love

తెలుగుదేశం శ్రేణులకు మానసిక పరీక్షలు తప్పేలా లేవు. అధినేత నిర్ణయంతో ఇప్పటికే కీలకనేతలంతా ఆ పరీక్షకు సిద్ధమయ్యారు. థామస్ రూపొందించిన మానసిక పరిస్థితి విశ్లేషణ పరీక్షను ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు దానిని మరింత విస్త్రుత పరిచే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ అందరి మానిసక స్థితి మీద ఈ పరీక్ష ప్రయోగించబోతున్నారు. దానికి తగ్గట్టుగా టీడీపీ నేత రంగం సిద్ధం చేస్తున్నారు.

దానికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ అధినాయకత్వం మంగళవారం వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష నిర్వహించింది. ఫలితాలు బాగుంటే కింద గ్రామ స్థాయి వరకూ పార్టీ నేతలందరికీ ఈ పరీక్ష-విశ్లేషణ జరపాలన్న యోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. ‘ప్రతి మనిషిలో కొన్ని లోపాలుంటాయి. సవరించుకోగలిగినంతవరకూ సవరించుకుంటే ఆ వ్యక్తి నుంచి రాబట్టే ఫలితాలు ఇంకా బాగుంటాయి. నేను ముందుగా ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నాను. అందులో నా లోపాలు కొన్ని తెలిశాయి. వాటిని సవరించుకోడానికి మనస్తత్వ విశ్లేషకుడి వద్ద శిక్షణ తీసుకుంటున్నాను’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.


Related News

nandi-awards-collage

నందుల కొలమానం ఏమిటి?

Spread the loveవరుసగా మూడేళ్లకు సంబంధించిన నంది అవార్డులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లకు సంబంధించిన విజేతలను అధికారికంగాRead More

kajal

కాజల్ అప్పుడలా…ఇప్పుడిలా..!

Spread the loveమొన్నామధ్యన హీరో శర్వానంద్ కొత్త సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే రూమర్ వచ్చిన సంగతిRead More

 • బాబు చెప్పింది చేయమంటే పోలీసులతో తన్నించారు..
 • సినీనటితో స్వామీజీ రాసలీలలు
 • బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత
 • భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు
 • సిబ్బందికి ‘టాటా’
 • నాలో లోపాలు నాకు తెలుసాయ్..
 • ఆ క్లబ్ లో అర్జున్ రెడ్డి
 • ఎఫ్ బీ, గూగుల్ కి హైకోర్ట్ నోటీసులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *