జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

HARISHA
Spread the love

పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమంలో సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. వంద కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని తెలిపారు. సమాజం కోసం అహర్నిశలు పాటు పడుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందన్నారు.

జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణ అకాడమీ ఆఫ్ మీడియా ఛైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్ ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీయూడబ్ల్యూజే నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతో పాటు హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, వరంగల్ మేయర్ నరేందర్, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు.


Related News

ivanka-trump_story_urgent_647_112217093729

ఇవాంక షెడ్యూల్ కన్ఫర్మ్

Spread the loveఅమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ టూర్ షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌రు 28నRead More

murder-the-exhibition

ఇద్దరు భార్యలూ కలిసి భర్తను చంపేశారు..

Spread the loveఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు తమ భర్తను కలిసి చంపేయడం కలకలం రేపింది.Read More

 • ముందే వస్తున్న అమెరికా ఆడపడుచు
 • భద్రాద్రిలో ఎన్టీఆర్
 • ఆమెను ముంచేసిన బాహుబలి నటుడు
 • మెగా దొంగ దొరికాడు..
 • రేవంత్ రెడ్డిని వర్మ అలా ఎందుకన్నారు..
 • నగ్న చిత్రాల కేసులో నామా
 • సనా ఇక్బాల్ చుట్టూ సందేహాలే
 • బీజేపీ నాయకుడిపై మంచు విష్ణు ఆగ్రహం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *