Main Menu

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411
Spread the love

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితి కూడా రెండు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిలో ఉంది. అందులో భాగంగా కేసీఆర్ త‌న స‌న్నిహితుడు, టీఆర్ఎస్ రాష్ట్ర జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జోగిన ప‌ల్లి సంతోష్ కుమార్ కి టికెట్ ఖాయం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌స్తుతం టీన్యూస్ చానెల్ కి ఎండీ గా ఉన్నారు. తెలంగాణా భ‌వ‌న్ నుంచి న‌డుస్తున్న టీ న్యూస్ కేసీఆర్ పార్టీ అధికారిక చానెల్ కావ‌డం విశేషం.

దాంతో మీడియా కోటాలోనూ, సన్నిహితుడు కావ‌డంతోనూ సంతోష్ కి రాజ్య‌స‌భ బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లో జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్ దృష్టి సారించ‌బోతున్న నేప‌థ్యంలో సంతోష్ ని దానికి త‌గ్గ‌ట్టుగా రాజ్య‌స‌భ‌కు తీసుకెళుతున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రో స్థానానికి నోముల న‌ర్సింహ‌య్య‌కు క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. ఆయ‌న‌కు పోటీగా మ‌హిళా కోటాలో తుల ప‌ద్మ ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ నోముల‌కే ఛాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌ని స‌మాచారం.






Related News

nani wife sri reddy

నాని భార్య‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Spread the loveటాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజుకుంటుంది. కొద్దిరోజులు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, హీరో నాని పంపిన లీగల్Read More

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-1528568767-18

బిగ్ బాస్ 2 లిస్ట్ ఇదే..!

Spread the loveబిగ్ బాస్ 2 ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ త‌ర్వాత నాని హోస్ట్ గా వ‌స్తున్న ఈ షోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *