Main Menu

ఎమ్మెల్యే రోజాకి షాక్

Spread the love

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజాకి షాక్ తగిలింది. అయితే అది పొలిటికల్ గా కాదు. అలా అని గ్లామర్ ఫీల్డ్ లో కూడా కాదు. దొంగల నుంచి ఆమెకు ఝలక్ తగలడం కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యే రోజా ఇంట్లో దొంగతనం జరగడం విశేషంగా మారింది. వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన దొంగల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.

హైదరాబాద్ మణికొండలోని రోజా నివాసంలో రూ. 10 లక్షల విలువైన బంగారు హారం కనిపించకుండా పోయింది. దాంతో తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో మాదాపూర్‌ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బీ పనివాళ్లే ఎవరైనా తీశారా? లేక బయటివాళ్లు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






Related News

రాహుల్ గాంధీతో నారా బ్రాహ్మ‌ణి భేటీ

Spread the loveకాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌లు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ లో పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ అయ్యారు.Read More

బాబు గోగినేని అవుట్..!

Spread the love బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *