సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ

Mani-Sharma
Spread the love

ప్రముఖ సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ జరిగింది. భారీగా అపహరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంట్లో బీరువాలో భద్రపర్చిన రూ.4 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.. ఫిలింనగర్‌లో నివాసముంటున్న సినీ సంగీత దర్శకులు మణిశర్మ కొద్ది రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో రూ.4 లక్షల నగదును భద్రపర్చారు. అవసరాల నిమిత్తం ఆ నగదును తీసేందుకు చూడగా నగదు కన్పించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మణిశర్మ మేనేజర్‌ సుబ్బానాయుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు.


Related News

madala-ranga-510

సీరియస్ గా సినీ ప్రముఖుడి ఆరోగ్యం

Spread the loveసీనియర్ నటుడు, దర్శకుడు మాదాల రంగారావు ఆరోగ్యం విషమించింది. గుండెపోటుతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన పరిస్థితిRead More

COMPLAINT-ON-SHIVA-BALAJI_0_0

నటుడు బాలాజీపై ఫిర్యాదు, పీఎస్ లో శ్రీరెడ్డి

Spread the loveనటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి జూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితోRead More

 • బాబుని బుక్ చేసిన బ్రీఫ్డ్ మీ…
 • జేడీ కి లైన్ క్లియర్
 • సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?
 • మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం
 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *