Main Menu

వైసీపీలోకి చంద్ర‌బాబు, వివాదంలో ఆర్జీవీ

Spread the love

వివాదాస్ప‌ద సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి కూడా టీడీపీ అధినేత పై వ‌ర్మ చేసిన పోస్ట్ వివాదానికి కార‌ణంగా మారింది. ఇప్ప‌టికే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా టీడీపీ వ‌ర్గాల‌కు ఆయ‌న మింగుడుప‌డ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అందుకు కొన‌సాగింపుగా బాచుపల్లిలోని కౌసల్యకాలనీకి చెందిన తెలుగుదేశం అభిమాని దేవీబాబు చౌదరి రామ్ గోపాల్ వ‌ర్మ‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వైసీపీలో చేరుతున్నట్లు మార్ఫింగ్‌ ఫొటోలు సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీయార్‌ సినిమాపై న్యాయస్థానంలో కేసు వేసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా చేసింది కూడా తానేనని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.






Related News

ఆస్ట్రేలియా ఎన్నికల్లో తెలంగాణా యువ‌కుడు

Spread the loveతెలుగు వారి కీర్తి ఇప్ప‌టికే అనేక దేశాల అత్యున్న‌త స‌భ‌ల‌కు చేరింది. అమెరికా, యూర‌ప్ దేశాల‌లో అనేకRead More

వైసీపీలోకి చంద్ర‌బాబు, వివాదంలో ఆర్జీవీ

Spread the loveవివాదాస్ప‌ద సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి కూడా టీడీపీ అధినేతRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *