Main Menu

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the love

ఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో శనివారం జరిగింది. బాల్నె పరుశరాములు, సరిత దంపతుల పెద్ద కుమారుడు బాల్నె అఖిల్‌ (21) జనగామ ఏకశిల కళాశాలలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పనులకు వెళ్లి వచ్చిన తల్లిని ఆమ్లేట్‌ వేయాలని కోరగా ఆమె తిరస్కరించింది. అయినా మొండికేయడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన అఖిల్‌ పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు.






Related News

టీఆర్ఎస్ లోకి మ‌రో ఎమ్మెల్యే

Spread the loveరామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.Read More

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the loveతెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *