రామ్ చ‌ర‌ణ్ పై చ‌ర్య తీసుకోవాలంటే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

susaid-1466845162
Spread the love

దొంగతో అక్రమ సంబంధం అంటగట్టారంటూ 9 నెలలుగా న్యాయపోరాటం చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ డిజిపి కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనపై నిందమోపిన ఎస్‌ఐ రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె గతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆశ్రయించారు. దీంతో డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించి ఎస్‌ఐ రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఎస్‌ఐ రామ్‌చరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె న్యాయం కోసం సీఎం, డీజీపీ ఆఫీస్‌ల చుట్టూ తిరిగారు. చివరకు ఇవాళ డీజీపీ ఆఫీస్‌ వద్ద ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు.






Related News

susaid-1466845162

జ‌ర్న‌లిస్ట్ ఆత్మ‌హ‌త్య‌

Spread the loveఓ పాత్రికేయుడి జీవితం విషాదంత‌మ‌య్యింది. హైద‌రాబాద్ హుస్సేన్ సాగ‌ర్ లో ఆయ‌న శ‌వ‌మై తేల‌డం అంద‌రినీ క‌ల‌చివేసింది.Read More

1469807832WhatsApp-Not-Delete-Conversations

కార్పోరేట‌ర్ల గ్రూప్ లో పోర్న్ మువీస్

Spread the love హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్‌లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్Read More

  • జ‌ర్న‌లిస్టుల‌కు కేసీఆర్ శుభ‌వార్త‌
  • ప్రియ‌మ‌ణి ముహూర్తం ఫిక్స్..!
  • రానాకి డ్ర‌గ్స్ వ‌చ్చాయా..!
  • ప్ర‌గ‌తిశీల శాస్త్ర‌వేత్త పీఎం భార్గ‌వ‌ మృతి
  • రామ్ చ‌ర‌ణ్ పై చ‌ర్య తీసుకోవాలంటే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
  • డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ కి ఊర‌ట క‌ల్పించిన కేసీఆర్
  • కేటీఆర్ ఓ ప‌నికిమాలిన వెధ‌వ‌!
  • స‌మంత‌- కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *