Main Menu

రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం

Asifabad_Gond_protest_ Facebook - MA Wasim Ahamad_1
Spread the love

ఆదివాసీలు లంబాడీల ఘర్షణతో ఆదిలాబాద్ అట్టుడుకుతోంది. ఉట్నూరు మండలం హస్నాపూర్‌‌లో జరిగిన ఘర్షణలో ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ ఉట్నూరులో ఆదివాసీలు ధర్నా చేసి తిరిగి వెళ్తుండగా హస్నాపూర్‌లో లంబాడీలు రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హస్నాపూర్‌లో భారీగా పోలీసులు మొహరించారు. శాంతిభద్రతలను డీఐజీ రవి వర్మ పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆదివాసీలు, లంబాడీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఐదుగురు మృతి చెందడంతో ఓ వర్గం వారు మరింత రెచ్చిపోయారు. దీంతో ఉట్నూరులో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు 3దుకాణాలు, 4వాహనాలను ధ్వంసం చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.






Related News

nani wife sri reddy

నాని భార్య‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Spread the loveటాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజుకుంటుంది. కొద్దిరోజులు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, హీరో నాని పంపిన లీగల్Read More

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-1528568767-18

బిగ్ బాస్ 2 లిస్ట్ ఇదే..!

Spread the loveబిగ్ బాస్ 2 ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ త‌ర్వాత నాని హోస్ట్ గా వ‌స్తున్న ఈ షోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *