శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌

30126987_1662744447127427_5799460632885460992_n
Spread the love

శృతిమించిన శ్రీ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేసింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో క‌ల‌క‌లం రేపిన ఈ న‌టి అనూహ్యంగా స్పందించింది. ఏకంగా న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగింది. త‌న‌కు వ్య‌తిరేకంగా ఫిర్యాదు చేసిన మా అసోసియేష‌న్ ముందు అల‌జ‌డి రేపింది. ఫిల్మ్ ఛాంబ‌ర్ లోని మా కార్యాల‌యం ముందు ఆమె ప్ర‌ద‌ర్శ‌న‌తో అంతా ఖంగుతిన్నారు. దాంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్ కి త‌ర‌లించారు.

గ‌డిచిన వారం రోజులుగా శ్రీ రెడ్డి ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. శేఖ‌ర్ క‌మ్ముల‌, నాని వంటి వారిపై వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా ఏకంగా న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగ‌డంతో అంతా అవాక్క‌య్యారు. ఆమె మానిస‌క స్థితి మీద ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.


Related News

cpim

సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?

Spread the loveసీపీఎం అఖిల‌భార‌త మ‌హాస‌భ‌ల ప్రారంభ‌వేళ అంద‌రి దృష్టి మార్క్సిస్టు పార్టీ మీద ప‌డింది. ముఖ్యంగా సీపీఎం నాయ‌క‌త్వంRead More

sri-reddy-mallidi-hq-photos-in-jeans2

మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

Spread the loveటాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు.Read More

 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా
 • మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్
 • ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం
 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *