మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

sri-reddy-mallidi-hq-photos-in-jeans2
Spread the love

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు. ఆయ‌న పేరుతో ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావు సాగిస్తున్న వ్య‌వ‌హారాల‌పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, హీరో నాని, ర‌చ‌యిత కోన వెంక‌ట్ వంటి వారిని ఈ వివాదంలోకి లాగిన శ్రీ రెడ్డి ఆ త‌ర్వాత ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు అభిరామ్ పోటోల‌ను కూడా రిలీజ్ చేసింది.

ఇప్ప‌టికే శ్రీరెడ్డి కేసును సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ కూడా ప్రారంభ‌మ‌య్యింది. అందుకు కొన‌సాగింపుగానే అన్న‌ట్టుగా ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ అయిన వాకాడ అప్పారావు వ్య‌వ‌హారం తెర‌మీద‌కు తెచ్చింది. . ‘‘వాకాడ అప్పారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. ఇతను సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడమే కాకుండా 16 సంవత్సరాల బాలికలతో సహా వందల మంది అమ్మాయిలను ఛాన్సుల పేరుతో వాడుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు. దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

vakada






Related News

cpim

సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?

Spread the loveసీపీఎం అఖిల‌భార‌త మ‌హాస‌భ‌ల ప్రారంభ‌వేళ అంద‌రి దృష్టి మార్క్సిస్టు పార్టీ మీద ప‌డింది. ముఖ్యంగా సీపీఎం నాయ‌క‌త్వంRead More

sri-reddy-mallidi-hq-photos-in-jeans2

మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

Spread the loveటాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు.Read More

  • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
  • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
  • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
  • గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా
  • మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్
  • ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం
  • కీర‌వాణికి నోటీసులు జారీ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *