ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…

sri leaks
Spread the love

శ్రీ రెడ్డి. ఇప్పుడు టాలీవుడ్ లో ఈమె ఓ సంచ‌ల‌నంగా మారింది. న‌గ్నంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసి దేశం దృష్టిని ఆక‌ర్షించింది. అంత‌కు ముందు శేఖ‌ర్ క‌మ్ముల‌, నాని వంటి వారి మీద సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్ తో క‌ల‌క‌లం రేపింది. తాజాగా అంత‌కుమించిన బాంబ్ పేల్చింది. ద‌గ్గుబాటి సురేష్ వార‌సుడిని వీధికెక్కింది. ఇప్ప‌టికే ద‌గ్గుబాటి రానా వ్య‌వ‌హారం ప‌లుమార్లు చ‌ర్చ‌నీయాంశం కాగా, తాజాగా శ్రీరెడ్డితో చ‌నువుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ద‌గ్గుబాటి అభిన‌య్ ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో కంప‌రం పుట్టిస్తోంది.

వాస్త‌వానికి శ్రీరెడ్డి చాలాకాలంగా త‌న ప‌రిస్థితిని చెప్పుకుంటోంది. త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతే పూర్తి ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరించింది. అయినా చాలామంది స్పందించ‌లేదు. చివ‌ర‌కు న్యూడ్ నిర‌స‌న‌తో క‌ల‌క‌లం రేపింది. అయినా మువీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మాత్రం ఎదురుదాడికి దిగింది. దాంతో శ్రీరెడ్డి మ‌రింత సంచ‌ల‌నం రేపింది. ద‌గ్గుబాటి సురేష్ వార‌సుడి ఫోటోల‌ను బ‌హిరంగ‌ప‌రిచి, వాట్సాప్ సందేశాల‌ను లీక్ చేసి సంచ‌ల‌నం రేపింది.

దాంతో ఇప్పుడు బ‌డా నిర్మాత కుటుంబం ప‌రువు బజారున‌ప‌డింది. ఇప్ప‌టికైనా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో స‌మ‌గ్రంగా వ్య‌వ‌హ‌రించ‌పోతే మ‌రిన్ని సంచ‌ల‌న వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ద‌గ్గుబాటి అభిన‌య్ వ్య‌వ‌హారం త‌ర్వాత చాలామంది పెద్ద‌లు శ్రీరెడ్డితో సంప్ర‌దింపుల‌తో, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందామంటూ చెబుతున్నార‌నే ప్రచారం సాగుతోంది. ఏమ‌యినా శ్రీరెడ్డి వ్య‌వ‌హార‌మే ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


Related News

cpim

సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?

Spread the loveసీపీఎం అఖిల‌భార‌త మ‌హాస‌భ‌ల ప్రారంభ‌వేళ అంద‌రి దృష్టి మార్క్సిస్టు పార్టీ మీద ప‌డింది. ముఖ్యంగా సీపీఎం నాయ‌క‌త్వంRead More

sri-reddy-mallidi-hq-photos-in-jeans2

మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

Spread the loveటాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు.Read More

 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా
 • మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్
 • ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం
 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *