Main Menu

పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు

Spread the love

జనసేన అధినేతకు ఖమ్మం జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన పర్యటనలో అనుకోని ఘటన ఎదురయ్యింది. ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరేశారు. దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు కూడా అవాక్కయ్యారు. రోడ్ షో మధ్యలో జరిగిన ఈ పరిణామంతో ఖంగుతిన్నారు.

అసలు చెప్పు విసిరిందెవరు, ఎందుకు విసిరారనే వివరాలు మాత్రం తెలియలేదు. కానీ పవన్ మీద చెప్పు విసరడం మాత్రం ఆసక్తిగా మారింది. జనసేన అధినేతకు ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి కావడం విశేసం.






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *