వ‌ర్మ అరెస్ట్ ఖాయం..!

ram-gopal-varma
Spread the love

డ్రగ్స్‌ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్‌ అధికారులపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్‌ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న అధికారి లక్ష్యంగా వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌, సిట్ అధికారులపై వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలీ , విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎక్సైజ్‌ యాక్ట్‌ ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు.

రాంగోపాల్‌ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, సాయంత్రం ఆయనపై ఆబిడ్స్‌ పోలీసు స్టేషన్‌ లేదా ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేస్తామని తెలిపారు. సిట్‌ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ అరెస్టు ఖాయమని, నో డౌట్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌ కేసులో విచారణను ఆటంకపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అకున్‌ సబర్వాల్‌ ఫొటో పెట్టి బాహుబలి-3 అంటూ వర్మ వ్యాఖ్యలు చేయడం చాలా అభ్యంతరకరని మండిపడ్డారు.






Related News

vishnu-manchu_640x480_51441176836

బీజేపీ నాయకుడిపై మంచు విష్ణు ఆగ్రహం

Spread the loveమంచు వారబ్బాయి ఫైరయ్యారు. కేంద్రంలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న నాయకుడిపై మండిపడ్డారు. తీవ్రంగా వ్యాఖ్యానించారు. తీరుRead More

ktr

కేటీఆర్ ని వేడుకున్న ఆమ్రాపాలీ!

Spread the loveరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఏం చేసినా హాట్‌ టాపిక్ అవుతోంది. సిన్సియర్‌గా పనిచేస్తారని, అభివృద్ధి పనులను పరుగులుRead More

  • హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ..
  • సెలబ్రిటీలపై ఫేక్ పోస్టులు పెడుతున్నాడని అరెస్ట్
  • మోత్కుపల్లి ఆశలు వదులకున్నట్టే..!
  • అధికార పార్టీ ఎంపీ రాజీనామాకి ముహూర్తం
  • హీరో ఇంట్లో దాడి
  • కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు..
  • తల్లి అవుతున్న హీరోయిన్
  • తెలంగాణా మహిళలకు చిర్రెత్తింది
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *