డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

pradeep
Spread the love

నూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఎక్కడికక్కడ డ్రంక్ ఇన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి పలువురుని పారెత్తించారు. చివరకు ఈ కార్యక్రమంలో స్టార్ యాంకర్ పట్టుబడడం విశేషంగా మారింది. టాలీవుడ్ నటుడు, టీవీ ప్రయోక్త ప్రదీప్ డ్రంక్ ఇన్ డ్రైవ్ పరీక్షల్లో పోలీసులకు చిక్కారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న యువకులు మొతాదుకు మించి మద్యం సేవించడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొతాదుకు మించి అతను మద్యం సేవించి వాహనం నడపటం వల్ల ప్రదీప్ ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా భారీ జరిమానా విధించినట్టు చెబుతున్నారు. అయితే పోలీసులకు ఇబ్బంది కలిగించకుండా జరిమానా కట్టి అతను వేరే కారులో ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.


Related News

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

Spread the loveరాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితిRead More

supreme court

ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామంRead More

 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *