కార్పోరేట‌ర్ల గ్రూప్ లో పోర్న్ మువీస్

1469807832WhatsApp-Not-Delete-Conversations
Spread the love

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్‌లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైనది. ఆ వివరాల్లోకి వెళితే.. కార్పొరేటర్లందరూ ఉన్న వాట్సప్ గ్రూప్‌లోకి వెంగళరావునగర్ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ కిలారి మనోహర్ వాట్సాప్ నెంబర్ నుంచి నీలి చిత్రాలు వచ్చినట్లు సమాచారం. అయితే వాట్సప్ గ్రూప్‌లో నీలి చిత్రాలు రావడంతో శనివారం మహిళా కార్పొరేటర్లు మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.






Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

  • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్ కి మరో ఘనత
  • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
  • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
  • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
  • కత్తి మహేష్ కొత్త కేసు
  • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
  • బిత్తిరిసత్తి మీద దాడి
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *