తల్లి అవుతున్న హీరోయిన్

nisha-agarwal_kajal
Spread the love

ఏమైంది ఈ వేళ’, ‘సోలో’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నిషా అగర్వాల్ తల్లి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నటి కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నిషా. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కలాగా స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది నిషా.

అదే సమయంలో ఈమె పెళ్లి చేసుకుని సైడైపోయింది. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను నిషా పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లై నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిషా తిరిగి హీరోయిన్ గా రానుందనే ప్రచారం కూడా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె తిరిగి సినిమాలు చేస్తుందని అన్నారు. కానీ అదేం జరగలేదు కానీ.. నిషా తల్లి కాబోతోందని మాత్రం తెలుస్తోంది.






Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

  • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్ కి మరో ఘనత
  • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
  • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
  • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
  • కత్తి మహేష్ కొత్త కేసు
  • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
  • బిత్తిరిసత్తి మీద దాడి
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *