ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

supreme court
Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేసులో నిందితుడ‌గా ఉన్న ముత్త‌య్య తీసుకున్న నిర్ణ‌యం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చిన కేసు చ‌ర్చ‌నీయాంశంగా మార‌బోతోంది. రాజ‌కీయంగానూ ప్ర‌కంప‌న‌లు పుట్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఒక్క కేసు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల‌ను ప‌లు మ‌లుపులు తిప్పింది. ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు అమ‌రావ‌తికి అన్నీ స‌ర్థుకుని వెళ్లాల్సిన ప‌రిస్థితిని అనూహ్యంగా ఈ కేసు తీసుకొచ్చింది. తెలంగాణాలో తెలుగుదేశం భ‌విష్య‌త్తును చేజేతులా వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ గూటికి చేర‌క త‌ప్ప‌ని స్థితి తెచ్చిపెట్టింది. అలాంటి కేసులో ఇప్పుడు మత్త‌య్య సుప్రీంకోర్ట్ కి రాసిన లేఖ హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిప్పుతుందోన‌నే ఆస‌క్తి బ‌య‌లుదేరింది. అస‌లు మ‌త్త‌య్య అనూహ్యంగా అఫ్రూవ‌ర్ గా మార‌డానికి కార‌ణాలేంట‌నే విష‌యంపై చ‌ర్చ మొద‌ల‌య్యింది.

ఓటుకు నోటు కేసులో కీల‌క నిందితుడైన మ‌త్త‌య్య అప్రూవ‌ర్‌గా మార‌తాన‌ని మ‌త్త‌య్య కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. ఈనేప‌థ్యంలో 5 రోజుల్లో కేసు విచార‌ణ‌. అన్ని విష‌యాలు సుప్రీం కోర్టులోనే చెబుతాన‌ని మ‌త్త‌య్య స్ప‌ష్టం చేశాడు. దాంతో ఈ విష‌యంపై క‌ల‌క‌లం రేగుతోంది. అంద‌రి దృష్టి మ‌త్త‌య్య మీదుక మ‌ళ్లింది. చంద్ర‌బాబు పాత్ర‌ను బ‌య‌ట‌పెట్ట‌బోతున్నారా..లేక రేవంత్ రెడ్డి ని ఇరికించే య‌త్న‌మా అన్న‌ది సందేహంగా క‌నిపిస్తోంది.


Related News

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

Spread the loveరాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితిRead More

supreme court

ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామంRead More

 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *