Main Menu

జ‌ర్న‌లిస్ట్ ఆత్మ‌హ‌త్య‌

susaid-1466845162
Spread the love

ఓ పాత్రికేయుడి జీవితం విషాదంత‌మ‌య్యింది. హైద‌రాబాద్ హుస్సేన్ సాగ‌ర్ లో ఆయ‌న శ‌వ‌మై తేల‌డం అంద‌రినీ క‌ల‌చివేసింది. హుస్సేన్‌సాగర్‌లో దూకి జ‌ర్న‌లిస్టు ఆత్మహత్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన సయ్యద్ ఖాజిమ్ మహ్మద్(57) విశ్వాస్ న్యూస్ అనే ఆంగ్ల దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. గతంలో మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఓసారి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సయ్యద్‌ఖాజిమ్ మహ్మద్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉండగా హుస్సేన్‌సాగర్‌లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో పోలీసులు దాన్ని బయటకు తీశారు. మృతుడి వద్ద ఐడీ కార్డు, ఇతర పత్రాల ఆధారంగా అతను సయ్యద్‌ఖాజిమ్ మహ్మద్ గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.






Related News

nani wife sri reddy

నాని భార్య‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Spread the loveటాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజుకుంటుంది. కొద్దిరోజులు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, హీరో నాని పంపిన లీగల్Read More

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-1528568767-18

బిగ్ బాస్ 2 లిస్ట్ ఇదే..!

Spread the loveబిగ్ బాస్ 2 ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ త‌ర్వాత నాని హోస్ట్ గా వ‌స్తున్న ఈ షోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *