జ‌ర్న‌లిస్టుల‌కు కేసీఆర్ శుభ‌వార్త‌

The Labour and Employment Minister Shri K. Chandrasekhar Rao presiding over the 136th meeting of the Employees State Insurance Corporation to finalize the annual accounts of the Corporation for 2004-05 and 2005-06, in New Delhi on June 15, 2006.
Spread the love

తెలంగాణా ప్ర‌భుత్వం పాత్రికేయుల కోసం ఓ అడుగు ముందుకేసింది. సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ముంద‌డుగు వేసింది. ఈ మేర‌కు కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. జ‌ర్న‌లిస్టుల హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థ‌లాలు కేటాయిస్తూ జీవో విడుద‌ల చేశారు. నిజాంపేట‌లో 32 ఎక‌రాలు కేటాయిస్తూ….తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను విడుద‌ల చేయ‌డంంతో జ‌ర్న‌లిస్టుల్లో ఆనందం క‌నిపిస్తోంది.

సుదీర్ఘ‌కాలంగా హైద‌రాబాద్ లో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాలు పెండింగ్ లో ఉన్నాయి. హౌసింగ్ సొసైటీలు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ న్యాయ‌స్థానాల ప‌రిధిలో వివాదం ఉండ‌డంతో సుమారు ద‌శాబ్ద‌కాలంగా స‌మ‌స్య నానుతోంది. చివ‌ర‌కు ఇటీవ‌ల ఆ కేసు కొలిక్కి రావ‌డానికి మార్గం సుగ‌మం కావ‌డంతో ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసిన‌ట్ట‌య్యింది. దాంతో కేసీఆర్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని జ‌ర్న‌లిస్టులు స్వాగ‌తిస్తున్నారు. అయితే జీవోకి సంబంధించిన పూర్తివివ‌రాలు వెల్ల‌డయిన త‌ర్వాత హైద‌రాబాద్ పాత్రికేయ లోకంలో క‌ద‌లిక ఖాయంగా ఉంది.






Related News

whatsapp_660_040616073136_022117040034_022517103508_102717112755

సోషల్ మీడియాతో ప్రాణాలు పోతున్నాయ్

Spread the loveఅతి సర్వత్రా వర్జయేత్ అన్నది నానుడి కాదు. వాస్తవం కూడా. అందుకు సోషల్ మీడియా కూడా మినహాయింపుRead More

madala-ranga-510

సీరియస్ గా సినీ ప్రముఖుడి ఆరోగ్యం

Spread the loveసీనియర్ నటుడు, దర్శకుడు మాదాల రంగారావు ఆరోగ్యం విషమించింది. గుండెపోటుతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన పరిస్థితిRead More

  • నటుడు బాలాజీపై ఫిర్యాదు, పీఎస్ లో శ్రీరెడ్డి
  • బాబుని బుక్ చేసిన బ్రీఫ్డ్ మీ…
  • జేడీ కి లైన్ క్లియర్
  • సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?
  • మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం
  • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
  • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *