రానాకి డ్ర‌గ్స్ వ‌చ్చాయా..!

South Indian International Movie Awards (SIIMA) press meet in association with `Anjaan` premiere. Suriya, Rana Daggubati, Shriya Saran, Yuvan Shankar Raja, G Dhananjayan of UTV Motion Pictures and Vidyut Jamwal were present. (Photo: IANS)
Spread the love

డ్రగ్స్ కేసు నేపథ్యంలో రామానాయుడు సినీ స్టూడియోలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. విదేశాల నుంచి రామానాయుడు స్టూడియోకు వచ్చే పార్శిల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిఘా వేసింది. స్టూడియోకు విదేశాల నుంచి వచ్చిన ఒక పార్శిల్‌ను ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కనకదుర్గ స్వయంగా వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనపై రానా తండ్రి సురేష్ బాబు స్పందిస్తూ, వెన్నునొప్పికి వాడే పరికరాలను రానా తెప్పించుకున్నారని చెప్పినట్టు సిఐ తెలిపారు. అయితే ఈ ఆకస్మిక తనిఖీలపై టాలీవుడ్ విస్మయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల సిట్ విచారణ పూర్తయిన మరుసటి రోజే రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్స్‌పై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టడం సంచలనమైంది.

ఈ పరిణామాలతో ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు కూడా కలవరానికి గురైట్టు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ పెద్దల వారసులు డ్రగ్స్ తీసుకుంటున్నారనే అనుమానాన్ని సిట్ అధికారులు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వాడకంపై నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను విచారించటంతోనే అల్లాడిపోయిన సినీపరిశ్రమ ఇప్పుడు తాజా ఘటనతో పాటు సిట్ అధికారులు రెండో జాబితాలోని సినీ ప్రముఖులకు నోటీసులు అందజేయనున్నారనే ప్రకటన టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్త‌వానికి నిజంగా మెడ నొప్పి మిష‌న్ తీసుకొస్తే దానిని సొంత ఇంటి అడ్ర‌స్ తీసుకుంటారు గానీ ఇలా స్టూడియో అడ్ర‌స్ తో పార్సిల్ రావ‌డం వెనుక మ‌ర్మం ఏమిట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌ర్మ‌నీ నుంచి రానా పేరుతో వ‌చ్చిన పార్సిల్ వ్య‌వ‌హారం ఇప్పుడు టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.


Related News

susaid-1466845162

జ‌ర్న‌లిస్ట్ ఆత్మ‌హ‌త్య‌

Spread the loveఓ పాత్రికేయుడి జీవితం విషాదంత‌మ‌య్యింది. హైద‌రాబాద్ హుస్సేన్ సాగ‌ర్ లో ఆయ‌న శ‌వ‌మై తేల‌డం అంద‌రినీ క‌ల‌చివేసింది.Read More

1469807832WhatsApp-Not-Delete-Conversations

కార్పోరేట‌ర్ల గ్రూప్ లో పోర్న్ మువీస్

Spread the love హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్‌లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్Read More

 • జ‌ర్న‌లిస్టుల‌కు కేసీఆర్ శుభ‌వార్త‌
 • ప్రియ‌మ‌ణి ముహూర్తం ఫిక్స్..!
 • రానాకి డ్ర‌గ్స్ వ‌చ్చాయా..!
 • ప్ర‌గ‌తిశీల శాస్త్ర‌వేత్త పీఎం భార్గ‌వ‌ మృతి
 • రామ్ చ‌ర‌ణ్ పై చ‌ర్య తీసుకోవాలంటే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
 • డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ కి ఊర‌ట క‌ల్పించిన కేసీఆర్
 • కేటీఆర్ ఓ ప‌నికిమాలిన వెధ‌వ‌!
 • స‌మంత‌- కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *