కత్తి మహేష్ కొత్త కేసు

raja singh- Kathi collage
Spread the love

ఇప్పటికే పవన్ కల్యాణ్, జనసేనతో నిత్యం పోస్టుల వార్ నడుపుతున్న కత్తిమహేష్ ఇప్పుడు కొత్త దారి పట్టారు. నేరుగా ప్రధానమంత్రి మోడీని ఢీ కొట్టారు. అయితే మోడీ మీద కత్తి కామెంట్స్ తో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి ఆగ్రహం వచ్చింది. దాంతో ఆయన ట్విట్టర్ ద్వారానే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కత్తి మహేష్ మీద కేసు నమోదయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

నరహంతకుడు మోడీ అంటూ తన పోస్టులో పేర్కొనడం పట్ల కత్తి మహేష్ తీరును బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ప్రధాని కించపరిచినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కత్తి మహేష్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. 2002లో జరిగిన గుజరాత్ నరమేధానికి నాటి సీఎందే బాధ్యత అని చెబుతున్నారు. 2వేల మంది ప్రాణాలు తీస్తుంటే సీఎం చేతులు కట్టుకుని కూర్చోవడాన్ని ఏమనాలంటూ నిలదీశారు. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కత్తి మహేష్ కి, కమలదళానికి మధ్య కొత్త కలహానికి దారితీస్తోంది.


Related News

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

Spread the loveరాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితిRead More

supreme court

ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామంRead More

 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *