చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా

chiranjeevi
Spread the love

ఈ మ‌ధ్య కాలంలో అభిమానం అనే ముసుగులో అబ్బాయిలే కాదు అమ్మాయిలు వికృత చేష్ట‌లు చేస్తున్నారు. రీసెంట్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటి ముందు ఓ మ‌హిళ హ‌ల్ చ‌ల్ చేసిన సంఘ‌ట‌న మ‌ర‌చిపోక‌ముందే ఇప్పుడు చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి అనే అభిమాని చేసిన హడావిడి ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 40 ఏళ్ళు పైబ‌డ్డ శ్రీదేవి అనే మ‌హిళ ఈ రోజు ఉద‌యం చిరంజీవి ఇంటికి చేరుకొని, ఆయ‌న‌ని పిల‌వాల‌ని సెక్యూరిటీతో గొడ‌వ‌ప‌డింద‌ట‌. దాదాపు మూడు గంటల పాటు శ్రీదేవి అక్క‌డే హ‌డావిడి చేయ‌గా, ఆమె మాన‌సిక స్థితి బాలేద‌ని భావించిన సెక్యూరిటీ వారు , ఆమెకి ఎలాగోలా స‌ర్ధి చెప్పి , ఆమె బంధువుల‌ని పిలిపించి అప్ప‌గించార‌ట‌. అయితే ప్ర‌స్తుతం సైరా చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి దృష్టికి ఈ విష‌యాన్ని చేర‌వేయ‌లేద‌ని తెలుస్తుంది.


Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

 • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
 • కేటీఆర్ కి మరో ఘనత
 • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
 • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
 • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
 • కత్తి మహేష్ కొత్త కేసు
 • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
 • బిత్తిరిసత్తి మీద దాడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *