కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు..

mohan
Spread the love

తెలుగు పత్రికారంగంలో ఓ ప్రముఖుడు మరణించారు. కార్టూనిస్ట్ గానే కాకుండా వివిధ సామర్థ్యాలతో సత్తా చాటిన మోహన్ మరణం పలువురుని కలచివేసింది. అనారోగ్యంతో ఆయన మ్రుతి చెందడం పాత్రికేయ లోకాన్ని విషాదాన్ని ముంచింది. ప్రఖ్యాత కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత మోహన్‌(67) ఇకలేరనే వార్తతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. . జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 1గంట ప్రాంతంలో మరణించారు. ఆయన పార్ధివ దేహాన్ని సందర్శనార్ధం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో గురువారం ఉదయం 9గం. నుంచి మద్యాహ్నం 1గం. వరకూ ఉంచుతారు. అనంతరం అంతిమ యాత్ర కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు ఆయన మ్రుతికి సంతాపం తెలిపారు.






Related News

raja singh- Kathi collage

కత్తి మహేష్ కొత్త కేసు

Spread the loveఇప్పటికే పవన్ కల్యాణ్, జనసేనతో నిత్యం పోస్టుల వార్ నడుపుతున్న కత్తిమహేష్ ఇప్పుడు కొత్త దారి పట్టారు.Read More

ivanka

హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక

Spread the loveఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చారు. వెళ్లారు. కానీ చర్చ మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఇవాంక తీరుపైRead More

  • బిత్తిరిసత్తి మీద దాడి
  • ఇవాంక షెడ్యూల్ కన్ఫర్మ్
  • ఇద్దరు భార్యలూ కలిసి భర్తను చంపేశారు..
  • ముందే వస్తున్న అమెరికా ఆడపడుచు
  • భద్రాద్రిలో ఎన్టీఆర్
  • ఆమెను ముంచేసిన బాహుబలి నటుడు
  • మెగా దొంగ దొరికాడు..
  • రేవంత్ రెడ్డిని వర్మ అలా ఎందుకన్నారు..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *