భన్వర్ లాల్ కి షాక్!

Bhanwar-Lal
Spread the love

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ, తెలంగాణకు ఇన్ చార్జ్ గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెండు రాష్ట్రాలకూ పని చేస్తున్నారు. ఏదైనా విధుల్లో ఉన్న అధికారికి, అదనపు బాధ్యతలు అప్పగిస్తే, వేతనంలో 20 శాతాన్ని ఇన్ చార్జ్ అలవెన్స్ రూపంలో ఇవ్వాల్సి వుంటుంది. భన్వర్ లాల్ వేతనం నెలకు రూ. 2.25 లక్షలు కాగా, తెలంగాణ సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నెలకు రూ. 45 వేలు చెల్లించాల్సి వుంటుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా, ఆ మొత్తం ఇప్పుడు రూ. 16 లక్షలకు పెరిగింది. తన ఇన్ చార్జ్ అలవెన్స్ చెల్లించాలని భన్వర్ లాల్ లేఖ రాయగా, ఆయన తెలంగాణ ఉద్యోగి కాదని, తమ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి కాని వారికి అలవెన్స్ లు ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.






Related News

ivanka-trump_story_urgent_647_112217093729

ఇవాంక షెడ్యూల్ కన్ఫర్మ్

Spread the loveఅమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ టూర్ షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌రు 28నRead More

murder-the-exhibition

ఇద్దరు భార్యలూ కలిసి భర్తను చంపేశారు..

Spread the loveఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు తమ భర్తను కలిసి చంపేయడం కలకలం రేపింది.Read More

  • ముందే వస్తున్న అమెరికా ఆడపడుచు
  • భద్రాద్రిలో ఎన్టీఆర్
  • ఆమెను ముంచేసిన బాహుబలి నటుడు
  • మెగా దొంగ దొరికాడు..
  • రేవంత్ రెడ్డిని వర్మ అలా ఎందుకన్నారు..
  • నగ్న చిత్రాల కేసులో నామా
  • సనా ఇక్బాల్ చుట్టూ సందేహాలే
  • బీజేపీ నాయకుడిపై మంచు విష్ణు ఆగ్రహం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *