తెలంగాణా మహిళలకు చిర్రెత్తింది

kcr
Spread the love

అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టుగా మారింది. టీఆర్ఎస్ సర్కారు ఆశించిన ఫలితం రాకపోగా బూమరాంగ్ అయినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ పలుచోట్ల అభాసుపాలైంది. ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో మహిళలకు చిర్రెత్తుకొచ్చింది. హైదరాబాద్, సైదాబాద్ సరస్వతి శిశుమందిరంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో క్యూలైన్ల వద్ద మహిళలు కొట్టుకున్నారు. టీవీ సీరియల్ తరహాలోనే జట్టు పీక్కున్నారు. కొట్టుకుంటున్న మహిళలను విడదీయడం అక్కడున్న మహిళా పోలీస్‌లవల్ల కాలేదు. పిడిగుద్దులతో దాడి చేసుకోవడంతో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనతో భయపడిన మరికొందరు వెనక్కితిరిగి వెళ్లిపోయారు.






Related News

MM Keeravani_3030

కీర‌వాణికి నోటీసులు జారీ

Spread the loveజీఎస్టీ సినిమా ఎంత సంచ‌ల‌నం అయ్యిందో…ఇప్పుడు అదే స్థాయిలో స‌మ‌స్య‌లు కొనితెచ్చిపెట్టింది. దాంతో దర్శకుడు రాంగోపాల్ వర్మRead More

ramgopal varma rgv

మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ

Spread the loveవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట మార్చేశారు. తన సొంత సినిమాగా చెప్పుకున్న జీఎస్టీపై ఆయనRead More

  • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
  • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
  • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
  • ఎమ్మెల్యే రోజాకి షాక్
  • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
  • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
  • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్ కి మరో ఘనత
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *