హీరో ఇంట్లో దాడి

telugu-hero-srikanth
Spread the love

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట్లో కలకలం రేగింది. చివరకు వ్యవహారం పోలీసుల వరకూ చేరింది. ఏకంగా రెండు కార్లు ధ్వంసం కావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఘటన పోలీసులను అప్రమత్తం చేసింది. హీరో శ్రీకాంత్‌ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి బీభత్సం స్రుష్టించినట్టు సమాచారం. అనంతరం శ్రీకాంత్‌ ఇంటి ఆవరణలో ఉన్న రెండు కార్ల అద్దాలను ధ్వంసమయ్యాయి. కాగా ఈ ఘటన హైదరాబాద్‌ నగర పరిధిలోగల జూబ్లిసహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 76లోగల హీరో శ్రీకాంత్‌ ఇంట్లో చోటుచేసుకుంది. చొరబడ్డ దుండగుడు రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. సంఘటనకు సంబంధించి హీరో శ్రీకాంత్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు కోసం రంగంలో దిగారు.


Related News

raja singh- Kathi collage

కత్తి మహేష్ కొత్త కేసు

Spread the love3Sharesఇప్పటికే పవన్ కల్యాణ్, జనసేనతో నిత్యం పోస్టుల వార్ నడుపుతున్న కత్తిమహేష్ ఇప్పుడు కొత్త దారి పట్టారు.Read More

ivanka

హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక

Spread the love3Sharesఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చారు. వెళ్లారు. కానీ చర్చ మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఇవాంక తీరుపైRead More

 • బిత్తిరిసత్తి మీద దాడి
 • ఇవాంక షెడ్యూల్ కన్ఫర్మ్
 • ఇద్దరు భార్యలూ కలిసి భర్తను చంపేశారు..
 • ముందే వస్తున్న అమెరికా ఆడపడుచు
 • భద్రాద్రిలో ఎన్టీఆర్
 • ఆమెను ముంచేసిన బాహుబలి నటుడు
 • మెగా దొంగ దొరికాడు..
 • రేవంత్ రెడ్డిని వర్మ అలా ఎందుకన్నారు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *