Main Menu

బిత్తిరిసత్తి మీద దాడి

maxresdefault (1)
Spread the love

పాపులర్ టీవీ యాంకర్ బిత్తిరి సత్తి మీద దాడి జరిగింది. హైదరాబాద్ లో ని వీ6 కార్యాలయం ముందే ఆయన మీద దాడి జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు అతడి మీద హెల్మెట్ తో దాడి చేశారు. హెల్మెట్ తీసుకుని గట్టిగా కొట్టడంతో ఆయనకు రక్తస్రావం అయ్యింది. దాంతో వెంటనే ఆయన్ని స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిత్తిరి సత్తి మీద దాడి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సెటైరికల్ కార్యక్రమాలతో, తెలంగాణా యాసలో నేతలందరి మీద పలు కార్యక్రమాలు నిర్వహించిన బిత్తిరి సత్తి మీద దాడికి కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులున్నారు. దర్యాప్తు సాగుతున్నట్టు చెబుతున్నారు.






Related News

nani wife sri reddy

నాని భార్య‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Spread the loveటాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజుకుంటుంది. కొద్దిరోజులు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, హీరో నాని పంపిన లీగల్Read More

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-1528568767-18

బిగ్ బాస్ 2 లిస్ట్ ఇదే..!

Spread the loveబిగ్ బాస్ 2 ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ త‌ర్వాత నాని హోస్ట్ గా వ‌స్తున్న ఈ షోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *