వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్

asp sunitha reddy
Spread the love

తెలంగాణలోని ఎసిబి అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి వ్యవహారంలో సర్కారు మరో అడుగు ముందుకేసింది. ఆమెను సస్ఫెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వివాహేతర సంబంధంతో పోలీసు శాఖ పరువు తీసినట్టు భావిస్తున్న నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. సీఐ తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీతారెడ్డిని సస్ఫెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరోవైపు కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డిపై కేసు నమోదు అయింది.తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్య సునీతా రెడ్డిని లొంగదీసుకున్నాడు అంటూ పోలీసులకు సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు ఐపిసి 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

madala-ranga-510

సీరియస్ గా సినీ ప్రముఖుడి ఆరోగ్యం

Spread the loveసీనియర్ నటుడు, దర్శకుడు మాదాల రంగారావు ఆరోగ్యం విషమించింది. గుండెపోటుతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన పరిస్థితిRead More

COMPLAINT-ON-SHIVA-BALAJI_0_0

నటుడు బాలాజీపై ఫిర్యాదు, పీఎస్ లో శ్రీరెడ్డి

Spread the loveనటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి జూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితోRead More

 • బాబుని బుక్ చేసిన బ్రీఫ్డ్ మీ…
 • జేడీ కి లైన్ క్లియర్
 • సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?
 • మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం
 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *