సెలబ్రిటీలపై ఫేక్ పోస్టులు పెడుతున్నాడని అరెస్ట్

Women arrested
Spread the love

సినీ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ లు చేస్తున్న దాస‌రి ప్ర‌దీప్ అనే యువ‌కుడిని హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెబ్ సైట్ ఐపి అడ్ర‌స్ ఆధారంగా బెంగ‌ళూరులో ప్ర‌దీప్ ను అదుపులోకి తీసుకుని హైద‌రాబాద్ తీసుకొచ్చారు. ప్ర‌దీప్ నాలుగు వెబ్ సైట్లు నిర్వ‌హిస్తున్నాడ‌ని, ఐటీ యాక్ట్ 67, 67ఏ కిందు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం సినీతార‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెడుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మా అసోషియేష‌న్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. మా ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు ప్ర‌దీప్ ను బెంగ‌ళూరులో ప‌ట్టుకున్నారు.


Related News

raja singh- Kathi collage

కత్తి మహేష్ కొత్త కేసు

Spread the loveఇప్పటికే పవన్ కల్యాణ్, జనసేనతో నిత్యం పోస్టుల వార్ నడుపుతున్న కత్తిమహేష్ ఇప్పుడు కొత్త దారి పట్టారు.Read More

ivanka

హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక

Spread the loveఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చారు. వెళ్లారు. కానీ చర్చ మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఇవాంక తీరుపైRead More

 • బిత్తిరిసత్తి మీద దాడి
 • ఇవాంక షెడ్యూల్ కన్ఫర్మ్
 • ఇద్దరు భార్యలూ కలిసి భర్తను చంపేశారు..
 • ముందే వస్తున్న అమెరికా ఆడపడుచు
 • భద్రాద్రిలో ఎన్టీఆర్
 • ఆమెను ముంచేసిన బాహుబలి నటుడు
 • మెగా దొంగ దొరికాడు..
 • రేవంత్ రెడ్డిని వర్మ అలా ఎందుకన్నారు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *