సాటి డాక్ట‌రే…!

rape
Spread the love

విధినిర్వహణలో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ కామంతో కళ్లు మూసుకుపోయి తోటి మహిళా వైద్యురాలిని తాకరాని చోట తాకి లైంగికంగా వేధించిన ఘటన దేశరాజధాని నగరమైన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని బాబూజగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ సురిందర్ పాల్ పనిచేస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టరును తన గదిలోకి పిలిచిన సూపరింటెండెంట్ ఆమెను తాకరాని చోట తాకడంతోపాటు లైంగికంగా వేధించాడు. అధికారిక పనిమీద గదిలోకి పిలిచిన సూపరింటెండెంట్ మహిళా వైద్యురాలిని తనతో లాంగ్ డ్రైవ్ కు రావాలని కలిసి హోటల్ లో భోజనం చేద్దామని కోరాడు. తోటి డాక్టరు అసభ్య ప్రవర్తనను మహిళా డాక్టరు వీడియో తీసి దాన్ని పోలీసులకు సాక్ష్యంగా అందించి కేసు పెట్టారు. దీంతో పోలీసులు కీచక డాక్టరు అయిన సురిందర్ పాల్ పై కేసు నమోదు చేసి ఆయన్ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.« (Previous News)Related News

telugu-hero-srikanth

హీరో ఇంట్లో దాడి

Spread the loveటాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట్లో కలకలం రేగింది. చివరకు వ్యవహారం పోలీసుల వరకూ చేరింది. ఏకంగా రెండుRead More

mohan

కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు..

Spread the loveతెలుగు పత్రికారంగంలో ఓ ప్రముఖుడు మరణించారు. కార్టూనిస్ట్ గానే కాకుండా వివిధ సామర్థ్యాలతో సత్తా చాటిన మోహన్Read More

 • తల్లి అవుతున్న హీరోయిన్
 • తెలంగాణా మహిళలకు చిర్రెత్తింది
 • సాటి డాక్ట‌రే…!
 • మండపాలపై మంచు లక్ష్మి ఫిర్యాదు
 • థాయ్ మసాజ్ గుట్టు ఎలా రట్టైందంటే…!
 • భన్వర్ లాల్ కి షాక్!
 • జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
 • జ‌ర్న‌లిస్ట్ ఆత్మ‌హ‌త్య‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *