యూ ట్యూబ్ కి కొత్త అందాలు

nexus2cee_youtube-share-728x408
Spread the love

గూగుల్‌ నేతృత్వంలోని యూట్యూబ్‌ కొత్త హంగులతో ముందుకొచ్చింది. సరికొత్త లోగోతో పాటు తన డెస్క్‌టాప్‌, మొబైల్‌ యాప్స్‌ డిజైన్‌లో భారీ మార్పులు చేపట్టింది. గతంలో చిన్నపాటి మార్పులు చేసినా ఇటీవల యూట్యూబ్‌ లోగోలో అతిపెద్ద మార్పు ఇదే కావడం గమనార్హం. ఈ మార్పులతో యూట్యూబ్‌ లోగో వివిధ డివైజ్‌లు..చిన్నపాటి స్ర్కీన్‌లపై కూడా మెరుగ్గా ఉంటుందని గూగుల్‌ పేర్కొంది.

డెస్క్‌టాప్‌ పనితీరు, వ్యూయర్లకు సరికొత్త ఫీల్‌ను ఇచ్చేలా పలు మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో యూట్యూబ్‌ తన డెస్క్‌టాప్‌ వెబ్‌సైట్‌లో క్లీనర్‌ ఇంటర్‌ఫేస్‌తో పాటు రాత్రివేళల్లో వీడియోలు చేసేందుకు డార్క్‌మోడ్‌ వంటి నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.






Related News

gionee phone

ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ

Spread the loveజియోనీ మరో సంచలనానికి తెరలేపుతోంది. చైనా వేదికగా ఒకేరోజు రికార్డ్ స్థాయిలో 8 కొత్త స్మార్ట్ ఫోన్లనుRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ లో కొత్త ఆప్షన్

Spread the loveవాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో వాయిస్, వీడియో కాల్స్ తరచూ చేస్తున్న వారికి శుభవార్త. మరో కొత్త సదుపాయం మీకుRead More

  • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
  • వాట్సాప్ లో నయా ఫీచర్
  • BSNL చౌక ఫోన్‌ సిద్ధం
  • ఐ ఫోన్ 7వేలకే..
  • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
  • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
  • గూగుల్ ఫోన్లు వచ్చేశాయ్..
  • వాట్సాప్ లో కొత్తగా…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *