Main Menu

యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్

youtube go
Spread the love

యూట్యూబ్ వీడియోలను వీక్షించే వారికి గూగుల్ శుభవార్త చెప్పింది. ‘యూట్యూబ్ గో’ పేరుతో లైట్ వెయిట్ వెర్షన్ యూట్యూబ్ యాప్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం అధికారిక వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ యాప్ వల్ల ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు కూడా యూట్యూబ్‌లో వీడియోలను బఫర్ కాకుండా చూసే అవకాశం ఉందని గూగుల్ పేర్కొంది.

‘యూట్యూబ్ గో’లో వీడియో ప్రివ్యూలను చూసుకోవడంతోపాటు ఆఫ్‌లైన్ వీడియోలను బ్లూటూత్ ద్వారా షేర్ చేసుకునే అవకాశం ఉండడం విశేషం. అంతేకాదు.. చూడాలనున్న వీడియో రిజల్యూషన్‌ను యూజర్లు ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఈ యాప్‌కు ఫైనల్ వెర్షన్ రావాల్సి ఉంది.






Related News

whatsapp-message-forward-icon-iphone

వాట్సాప్ కొత్త ఫీచర్ తో గుట్టురట్టు

Spread the loveఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో అ‍ద్భుత ఫీచర్‌ తీసుకొచ్చింది. దాంతో చాలామందిRead More

1467975349_samsung-galaxy-j2-2016

గెలాక్సీ ఫోన్లపై శాంసంగ్ బంపరాఫర్

Spread the loveమొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *