Main Menu

ఇక వాట్సాప్ లో టైప్ తో ప‌నిలేదు..!

Spread the love

వాట్సాప్ లో న‌యా ఫీచర్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక వాట్సాప్ లో పలికితే పదాలు. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ సిరీస్ లో స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ ఉన్నది. ఇది ప‌లువురికి అనుకూలంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

దాంతో అదే క్ర‌మంలో వాట్సాప్ కూడా ఓ అడుగు వేస్తోంది. మెస్సేజ్ ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడితే చాలు పదాలుగా మారిపోయే విధంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. త్వరలోనే వినియోగదారులకు అందబాటులోకి రానున్నది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తున్నారు.

వాట్సప్ యాప్ సాధారణ ప్రజల జీవనంలో పెనవేసుకుపోయింది. ప్రతి ఒక్కరు ఈ యాప్ ను తరచూ ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పడు మార్పులు తెస్తున్నారు. ఈ వాయిస్ టైపింగ్ అందుబాటులోకి వ‌స్తే వాట్సాప్ కి మ‌రింత ఆద‌ర‌ణ పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.






Related News

ఇక వాట్సాప్ లో టైప్ తో ప‌నిలేదు..!

Spread the loveవాట్సాప్ లో న‌యా ఫీచర్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక వాట్సాప్ లో పలికితేRead More

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *