వాట్సాప్ లో వచ్చేసింది…

AndroidPIT-whatsapp-video-call-0043-a-w782
Spread the love

వాట్సాప్ లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. వీడియో కాలింగ్ గురించి ఊరిస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా అమలులోకి తెచ్చింది. గ్రూప్ వీడియో కాలింగ్ అందుబాటులోకి రావడంతో వాట్సాప్ యూజర్లకు మరింత ఆనందదాయకంగా మారింది. ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే పరిమితమైన వాట్సప్ వీడియో కాలింగ్ ఇక నుంచి గ్రూప్ సభ్యులు కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన టెక్నాలజీని వాట్సప్ అభివృద్ధి చేసింది. దీంతో గ్రూపులోని సభ్యులు ఏక కాలంలో వీడియో కాల్ మాట్లాడవచ్చు. అయితే కాలర్‌తో కలిపి మరో ముగ్గురు వ్యక్తులు మాత్రమే గ్రూప్ కాలింగ్ చేసుకోవడానికి వీలుంటుందని కంపెనీ పేర్కొంది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను తొలుత స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌లోని 2.17.443 వెర్షన్‌లో ఈ గ్రూప్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌పై యాప్‌ కొత్త వెర్షన్‌ 2.18.39పై కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నాన్-ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనే దానిపై క్లారిటీ రాలేదు.






Related News

facebook

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫేస్ బుక్

Spread the loveసోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల విష‌యంలోRead More

fb

ప‌డిపోయిన ఫేస్ బుక్ వాల్యూ

Spread the loveఅనూహ్యంగా ఎదిగిన ఫేస్ బుక్ ప్ర‌స్థానంలో పెను ఆటంకం ఏర్ప‌డింది. ఆసంస్థ షేర్లు అమాంతంగా ఢ‌మాల్ అంటున్నాయి.Read More

  • వాట్సాప్‌లో ఇక కుద‌ర‌దు..
  • వాట్సాప్ లో వచ్చేసింది…
  • స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…
  • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
  • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
  • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
  • ఆపిల్ ధరలు పెరిగాయి..
  • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *