సోనయా ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్

10-top-10-best-sony-xperia-quad-core-android-kitkat-smartphone-smartphones
Spread the love

సోనీ మరో కొత్త ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ను ఇండియాలో లాంచ్‌ చేసింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ 1 పేరుతో ఎక్స్‌పీరియా ప్రీమి సిరీస్‌ను విస్తరించింది. 3డీ క్రియేటర్‌తో లాంచ్‌ చేసిన తొలిమొబైల్‌గా నిలిచింది. దీని వలన వినియోగదారులు 3డీ స్కాన్లను నేరుగా సృష్టించవచ్చు, 3డీ ప్రింటర్లతో నేరుగా వాటిని ప్రింట్ చేయవచ్చు. అంతేకాదు ఇండస్ట్రీలో 19 ఎంపీ తొలి మోషన్‌ ఐ కెమెరా (విత్‌ హైబ్రీడ్‌ ఎఎఫ్‌)తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ.44,990 గా సోనీ ప్రకటించింది. ఐపి 68 సర్టిఫికేషన్‌తో వాటర్‌, అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. నీలం, నలుపు, సిల్వర్‌, గులాబీ రంగు ఆప్షన్స్‌లో సోనీ అధికార రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1 ఫీచర్లు

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 పొట్రెక్షన్‌
19 ఎంపీ మోషన్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే సదుపాయం
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ






Related News

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ లో నయా ఫీచర్

Spread the love1Shareసోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌Read More

BSNL20Rs2014920plan

BSNL చౌక ఫోన్‌ సిద్ధం

Spread the love2Sharesప్రయివేటు టెల్కోలకు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో అద్బుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలంRead More

  • ఐ ఫోన్ 7వేలకే..
  • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
  • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
  • గూగుల్ ఫోన్లు వచ్చేశాయ్..
  • వాట్సాప్ లో కొత్తగా…
  • సోనయా ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్
  • జియోనీ నయా ఫోన్
  • బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *