స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్

featured-galaxy-tab-s3-cinematic-experience
Spread the love

గెలాక్సీ నోట్‌8, ఫ్రేమ్‌ టీవీలను లాంచ్‌ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఓ సరికొత్త మిడ్‌-సెగ్మెంట్‌ టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్‌ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్‌ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్‌ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే, వన్‌ టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఆఫర్‌ చేయనున్నట్టు శాంసంగ్‌ తెలిపింది.

గెలాక్సీ ట్యాబ్‌ ఏ ఫీచర్లు..

* 8 అంగుళాల డిస్‌ప్లే

* 1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌

* 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నట్‌ స్టోరేజ్‌

* 256 జీబీ వరకు విస్తరణ మెమరీ

* 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

* 8 ఎంపీ రియర్‌ కెమెరా

* 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

బిక్స్బీ హోమ్‌ను ఇది కలిగి ఉంది.


Related News

AndroidPIT-whatsapp-video-call-0043-a-w782

వాట్సాప్ లో వచ్చేసింది…

Spread the loveవాట్సాప్ లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. వీడియో కాలింగ్ గురించి ఊరిస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా అమలులోకిRead More

3045257-poster-p-1-a-new-nokia-phone-is-coming-in-2016

స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…

Spread the loveస్మార్ట్‌ఫోన్‌లు వ‌చ్చాక ప్ర‌పంచంలోని స‌మాచార‌మంతా అర‌చేతిలోకి వ‌చ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు పెరిగాక పోర్న్ చూడ‌డం కూడా విప‌రీతంగా పెరిగిపోయింది.Read More

 • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
 • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *