స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…

3045257-poster-p-1-a-new-nokia-phone-is-coming-in-2016
Spread the love

స్మార్ట్‌ఫోన్‌లు వ‌చ్చాక ప్ర‌పంచంలోని స‌మాచార‌మంతా అర‌చేతిలోకి వ‌చ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు పెరిగాక పోర్న్ చూడ‌డం కూడా విప‌రీతంగా పెరిగిపోయింది. ఇలా స్మార్ట్‌ఫోన్‌లు ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌ల‌లో పోర్న్ సైట్లు చూడ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో త‌ర‌చుగా పోర్న్ సైట్లను ఓపెన్ చేస్తూ ఉంటే క‌చ్చితంగా మీ స‌మాచారం అంతా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంద‌ట‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 25 శాతం మాల్‌వేర్ పోర్న్ వెబ్‌సైట్ల ద్వారానే వ్యాప్తి చెందుతోంద‌ట‌.

మీ వ్య‌క్తిగ‌త ఫోటోలు, బ్యాంక్ పాస్‌వ‌ర్డ్స్‌, ఇత‌ర ముఖ్య‌మైన డేటా హ్యాక‌ర్ల‌కు తెలిసిపోతోంద‌ట‌. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు వెల్ల‌డించారు. ఒక‌వేళ ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా పోర్న్ చూడాల‌నుకుంటే బ్రౌజ‌ర్‌లో ఇన్‌-కాగ్నిటో మోడ్ ఆన్ చేయాల‌ట‌. అలాగే ఆ స‌మ‌యంలో లొకేష‌న్ కూడా డిజేబుల్ చేయాల‌ట‌. ఇక‌, పోర్న్ చూసేట‌పుడు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ యాప్ స్టోర్ ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని, యాప్స్ డౌన్‌లోడ్ చేయ‌కూడ‌ద‌ని సూచించారు. ఒక‌వేళ పోర్న్ చూడాల‌నుకుంటే బాగా పాపుల‌ర్ అయిన పోర్న్ సైట్లను మాత్ర‌మే చూడాల‌ని తెలిపారు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఆండ్రాయిడ్ ఫోన్లు వైర‌స్ బారిన ప‌డ‌వ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని తెలిపారు.


Related News

facebook

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫేస్ బుక్

Spread the loveసోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల విష‌యంలోRead More

fb

ప‌డిపోయిన ఫేస్ బుక్ వాల్యూ

Spread the loveఅనూహ్యంగా ఎదిగిన ఫేస్ బుక్ ప్ర‌స్థానంలో పెను ఆటంకం ఏర్ప‌డింది. ఆసంస్థ షేర్లు అమాంతంగా ఢ‌మాల్ అంటున్నాయి.Read More

 • వాట్సాప్‌లో ఇక కుద‌ర‌దు..
 • వాట్సాప్ లో వచ్చేసింది…
 • స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…
 • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
 • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *