మార్కెట్లో నోకియా5..!

Nokia-5_Back
Spread the love

నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తీసుకొచ్చిన నోకియా 5 బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. స్వాత్రంత్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం నుంచి ఈ ఫోన్‌ను మొబైల్‌ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఎంపిక చేసిన దుకాణాల్లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

నాలుగు రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. దీని ధర రూ. 12,499గా ఉంది. కాగా.. ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను ఆగస్టు 23 నుంచి చేపట్టనున్నట్లు సంస్థ ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే నోకియా 6 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

నోకియా 5 ప్ర‌త్యేక‌త‌లు:

* 5.2 అంగుళాల డిస్‌ప్లే

* ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌

* 2జీబీ ర్యామ్‌

* 16జీబీ ఇంటర్నల్‌ మెమొరీ

* 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా

* 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా

* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం


Related News

gionee phone

జియోనీ నయా ఫోన్

Spread the loveమార్కెట్లో నయా స్మార్ట్ ఫోన్ వస్తోంది. జియోనీ అప్ గ్రేడెడ్ మోడల్ ని రంగంలోకి తెస్తోంది. జియోనీRead More

bank

బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా

Spread the love ప్రత్యక్ష బ్యాంక్‌ సేవలకు ప్రత్యామ్నాయంగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగంలోకి వస్తున్న పరిస్థితుల్లో కొన్ని విషయాలపైRead More

 • వాట్సాప్ లోనూ దాచుకోవచ్చు..!
 • జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్
 • మైక్రోమ్యాక్స్ న‌యా మొబైల్
 • గూగుల్ గూటికి మరో కంపెనీ
 • వాట్సాప్, ఎఫ్ బీలకు సుప్రీం షాక్
 • జియో డెలివరీ లేట్ ..!
 • యూ ట్యూబ్ కి కొత్త అందాలు
 • శాంసంగ్ మొబైల్ ధరల తగ్గింపు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *