Main Menu

వాయిస్ అసిస్టెంట్ తో న‌డిచే కారు వ‌చ్చేస్తోంది..!

Spread the love

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ త్వరలోనే హెక్టార్‌ పేరుతో ఓ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురానుంది. టాటా హారియర్‌కు పోటీగా వస్తున్న ఈ కారులో అత్యాధునిక సౌకర్యాలతో పాటు, స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. మంగళవారం ఈ కారుకు సంబంధించిన పలు ఫీచర్లను సంస్థ వెల్లడించింది. 5జీ సిమ్‌, బటన్‌ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌తో భారత్‌లో వస్తున్న తొలికారు ఇదే కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో దీనిలో స్మార్ట్‌ఫీచర్లను అభివృద్ధి చేశారు.

గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. హెక్టార్‌ను మే చివరినాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంజీ మోటార్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా హారియర్‌, జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 500లకు దీన్ని పోటీగా భావిస్తున్నారు.






Related News

టిక్ టాక్.. బ్లాక్!

Spread the love ఇండియాలో ఎంతో పాప్యులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్Read More

వాయిస్ అసిస్టెంట్ తో న‌డిచే కారు వ‌చ్చేస్తోంది..!

Spread the love ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ త్వరలోనే హెక్టార్‌ పేరుతో ఓ ఎస్‌యూవీని మార్కెట్‌లోకిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *