Main Menu

మొరాయించిన ఇన్ స్ట్రాగ్రామ్

Spread the love

ఫేస్ బుక్ యాజమాన్యంలో నడుస్తున్న ఇన్ స్ట్రాగ్రామ్ యాప్ మొరయించింది. యూజర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. సుమారు గంట పాటు సర్వీసులు నిలిచిపోవడంతో నెటిజన్లు సతమతమయ్యారు. ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్ స్ట్రాగ్రామ్ సర్వీసులు నిలిచిపోవడంతో ఇండియాలోనే కాకుండా అనేక దేశాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సుమారు గంట తర్వాత మళ్లీ సర్వీసులు పునరుద్దరించగలిగారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యాప్ యధావిధిగా పనిచేస్తోంది.

లాగిన్ అయిన తర్వాత మొబైల్, డెస్క్ టాప్ వెర్షన్స్ లో కూడా సైట్ ఓపెన్ కాకపోవడం చాలామందిని ఇబ్బందులు పాలుజేసింది. దాంతో అనేక దేశాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి తీసుకున్న చర్యలతో చివరకు సరిదిద్దగలిగారు.

“5xx Server Error.” అంటూ చూపిస్తోందని సుమారుగా 20 నిమిషాల వ్యవధిలో 2వేల మంది రిపోర్ట్ చేశారు. దాంతో సంస్థ రంగంలో దిగి కారణాలు అన్వేషించే పనిచేస్తోంది.






Related News

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

Spread the loveఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *