గూగుల్ గూటికి మరో కంపెనీ

htc phone
Spread the love

తైవాన్‌ కేంద్రంగా పని చేస్తోన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హెచ్‌టిసి వ్యాపారాలను గూగుల్‌ కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. హెచ్‌టిసితో ఒప్పందం కుదుర్చుకోవడానికి గూగుల్‌ రెండు ప్రాధాన్యతలను ఎంచుకుందని చైనీస్‌ పబ్లికేషన్‌ కమర్షియల్‌ టైమ్స్‌ ఒక కథనం వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామిగా లేదా పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌ యూనిట్‌ను కొనుగోలు చేసే యోచనలో గూగుల్‌ ఉంది. ఈ ఒప్పందంలో హెచ్‌టిసికి చెందిన వర్చ్యువల్‌ రియాల్టీ బిజినెస్‌ భాగం కాదు. అమెరికాలో ఒక దశలో భారీగా వ్యాపారం నమోదు చేసిన హెచ్‌టిసి, ఈ మధ్య కాలంలో నష్టాలతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. గూగుల్‌ తన సొంత బ్రాండులో విడుదల చేసిన పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ డివైజ్‌లను హెచ్‌టిసినే రూపొందించింది. ఈ వార్తలపై ఇరు కంపెనీలు కూడా స్పందించడం లేదు.






Related News

gionee phone

జియోనీ నయా ఫోన్

Spread the loveమార్కెట్లో నయా స్మార్ట్ ఫోన్ వస్తోంది. జియోనీ అప్ గ్రేడెడ్ మోడల్ ని రంగంలోకి తెస్తోంది. జియోనీRead More

bank

బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా

Spread the love ప్రత్యక్ష బ్యాంక్‌ సేవలకు ప్రత్యామ్నాయంగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగంలోకి వస్తున్న పరిస్థితుల్లో కొన్ని విషయాలపైRead More

  • వాట్సాప్ లోనూ దాచుకోవచ్చు..!
  • జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్
  • మైక్రోమ్యాక్స్ న‌యా మొబైల్
  • గూగుల్ గూటికి మరో కంపెనీ
  • వాట్సాప్, ఎఫ్ బీలకు సుప్రీం షాక్
  • జియో డెలివరీ లేట్ ..!
  • యూ ట్యూబ్ కి కొత్త అందాలు
  • శాంసంగ్ మొబైల్ ధరల తగ్గింపు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *