జియోనీ నయా ఫోన్

మార్కెట్లో నయా స్మార్ట్ ఫోన్ వస్తోంది. జియోనీ అప్ గ్రేడెడ్ మోడల్ ని రంగంలోకి తెస్తోంది. జియోనీ నుంచి 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ మొబైల్ వస్తోంది. ‘జియోనీ ఎం 7’ పేరుతో త్వరలో ఓ మొబైల్ రానుంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే… ‘ఎం 7’లో 4 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. మెమొరీ కార్డుతో 256 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. వెనుక వైపు 13 ఎంపీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంటాయి.
« సెంచరీ కొడుతున్న ఎన్టీఆర్ (Previous News)
(Next News) వెన్నునొప్పి తగ్గాలంటే… »
Related News

క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్
Spread the loveసోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ క్షమాపణలు చెప్పింది. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా విషయంలో జరిగిన పొరపాట్ల విషయంలోRead More

పడిపోయిన ఫేస్ బుక్ వాల్యూ
Spread the loveఅనూహ్యంగా ఎదిగిన ఫేస్ బుక్ ప్రస్థానంలో పెను ఆటంకం ఏర్పడింది. ఆసంస్థ షేర్లు అమాంతంగా ఢమాల్ అంటున్నాయి.Read More