Main Menu

ఫేస్ బుక్ కొత్త ఫీచర్

Spread the love

సామాజిక మాధ్యమం వినియోగం విస్త్రుతంగా పెరిగింది. అదే సమయంలో మార్పింగ్ ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. చాలామందికి సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ తాజా ఫీచర్ అందరికీ ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఫోటోల వినియోగానికి సంబంధించి తీసుకున్న తాజా నిర్ణయం కాపీయింగ్ అరికట్టడానికి తోడ్పడేలా ఉంది. ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ అనే టెక్నాల‌జీ ఫీచ‌ర్ ద్వారా ఒక‌రి ఫోటోల‌ను మ‌రొక‌రు వాడ‌కుండా అడ్డుకోవడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ వాడినా అవ‌త‌లి యూజ‌ర్‌కు తెలిసిపోతుంది. దీంతో ఫోటోలు వాడుతున్న వ్య‌క్తిపై ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో స‌ద‌రు వ్య‌క్తి అకౌంట్‌ను ఫేస్‌బుక్ యాజ‌మాన్యం బ్లాక్ చేసే అవ‌కాశముంది. ఈ నేప‌ధ్యంలో ప్రొఫైల్ ఫోటోలు దుర్వినియోగం కాకపోవ‌డంతో పాటు న‌కిలీ అకౌంట్ల బెడ‌ద త‌గ్గ‌నుంది.






Related News

వాట్సాప్ యూజర్లకు గుడ్, బ్యాడ్ న్యూస్

Spread the loveవాట్సాప్ యూజర్లకు తీపి, చేదు వార్తలు ఒకేసారి బయటకు వచ్చాయి. ఆంఢ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయనిRead More

వాట్సాప్ మెస్సేజ్‌ల నిర్ధారణకు యాప్..!

Spread the love వాట్సాప్‌లో వాస్తవమైన పోస్టుల కన్నా, అవాస్తవాలతో కూడిన పోస్టులే ఎక్కువ ప్రచారంలో ఉంటున్నాయని నిపుణలు పేర్కొంటున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *